IIT Bhilai | ఐఐటీ భిలాయ్లో 30 ఖాళీలు
Indian Institutes of Technology Bhilai | 30 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి (Staff Recruitment ) ఛత్తీస్ఘఢ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాయ్ (IITB) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టులు: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్, సూపరింటెండెంట్(టెక్నికల్), జూనియర్ అసిస్టెంట్,
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్(టెక్నికల్), స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ (టెక్నికల్) తదితరులు
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.500 ((ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు)
చివరితేదీ: మార్చి 27
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మార్చి 29
వెబ్సైట్: https://www.iitbhilai.ac.in/index.php?pid=rec_staff
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






