Rail India Recruitment | రైట్స్ లిమిటెడ్‌లో 10 ఇంజినీర్ ఖాళీలు
Rail India Technical and Economic Service | ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ. తదితర పోస్టుల భర్తీకి హర్యానా, గురుగ్రామ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్) లో ఉత్తీర్ణతతో పాటు 2 ఏండ్ల పని అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. మార్చి 27వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 పోస్టులను భర్తీ చేస్తున్నది. షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 10
పోస్టులు: ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ
అర్హతలు: పోస్టును అనుసరించి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్) లో ఉత్తీర్ణతతో పాటు 2 ఏండ్ల పని అనుభవం
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.600
వయస్సు : 32 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: మార్చి 27
వెబ్సైట్: https://www.rites.com/
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






