SAMEER Recruitment | సమీర్లో 21 ఖాళీలు
Society for Applied Microwave Electronics Engineering & Research | సైంటిస్ట్ సీ, సైంటిస్ట్ బీ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ & రిసెర్చ్ (సమీర్) ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
- మొత్తం ఖాళీలు: 21
- పోస్టులు: సైంటిస్ట్ సీ, సైంటిస్ట్ బీ
- అర్హతలు, ఎంపిక కోసం వెబ్సైట్ చూడవచ్చు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 8
- ఎంపిక:రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
- వెబ్సైట్: http://www.sameer.gov.in
Previous article
Current Affairs March 08 | అంతర్జాతీయం
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






