ECIL Recruitment | ఈసీఐఎల్-హైదరాబాద్లో 66 ఖాళీలు.. ఇంటర్వ్యూలకు రేపే చివరితేదీ
ECIL – Hyderabad Recruitment | టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూల గడువు రేపటితో ముగియనుంది. ఇంటర్వ్యూకు వేళ్ళే అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్, డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు: 66
1.టెక్నికల్ ఆఫీసర్
అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏండ్లు మించకూడదు.
2.అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్
అర్హతలు: 60 శాతం మార్కులతో డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏండ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: హైదరాబాద్లో మార్చి 1, మిగిలిన ప్రదేశాల్లో మార్చి 7
వెబ్సైట్: https://www.ecil.co.in
Previous article
IIPE Recruitment | విశాఖపట్నం ఐఐపీఈలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






