IIPE Recruitment | విశాఖపట్నం ఐఐపీఈలో ఫ్యాకల్టీ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌కు చేందిన విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPI) ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కెమికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్, బీఈ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు ప్రొఫెసర్‌కు 10 ఏండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 5 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 3 ఏండ్ల అనుభవం ఉండాలి. స్క్రీనింగ్, ఇంటరాక్షన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు: ఫ్యాకల్టీ (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్)
విభాగాలు : కెమికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, పెట్రోలియం ఇంజినీరింగ్
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్, బీఈ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు ప్రొఫెసర్‌కు 10 ఏండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 5 ఏండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 3 ఏండ్ల అనుభవం ఉండాలి.
జీతం : 1.ప్రొఫెసర్ నెలకు రూ.159100. 2.అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.139600
3.అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.101500
ఎంపిక: స్క్రీనింగ్, ఇంటరాక్షన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: https://recruitment.iipe.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






