GAIL Recruitment | గెయిల్ గ్యాస్ లిమిటెడ్‌లో 126 ఖాళీలు
GAIL Recruitment 2023 | 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోయిడాకు చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL) ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి.. పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి ప్రారంభమవుతుండగా.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సీనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.. జూనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 126
పోస్టుల వివరాలు :
1. సీనియర్ అసోసియేట్
2. జూనియర్ అసోసియేట్ పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి.. పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయస్సు : 32 ఏండ్లు దాటకుడదు.
ఎంపిక :
1. సీనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
2. జూనియర్ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
జీతం :
1. సీనియర్ అసోసియేట్ : నెలకు రూ.60000
2.జూనియర్ అసోసియేట్ : నెలకు రూ.40000
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 10
చివరి తేదీ : ఏప్రిల్ 04
వెబ్సైట్: https://gailgas.com/careers/careers-in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






