SBI 2023 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రోడక్ట్స్ మేనేజర్ పోస్టులు
SBI Recruitment |రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ( రిటైల్ ప్రోడక్ట్స్ మేనేజర్) పోస్టుల భర్తీకి ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య : 05
పోస్టు వివరాలు : స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ( రిటైల్ ప్రోడక్ట్స్ మేనేజర్)
అర్హతలు : ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం ఉండాలి.
వయస్సు : డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండాలి.
పని చేసే ప్రదేశం : ముంబయి
ఎంపిక : షార్ట్ లిస్టింగ్, ఇంటరక్షన్ ఆధారంగా.
దరఖాస్తు : అన్లైన్
దరఖాస్తు ఫీజు : రూ.750 (SC,ST దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు)
చివరితేదీ : మార్చి 15
వెబ్సైట్ : https://bank.sbi/careers
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






