డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు: గెస్ట్ ఫ్యాకల్టీ
-అర్హత: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్/ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. లేదా ఎంఏ ఫైన్ ఆర్ట్స్/ఫ్యాషన్ డిజైన్, ఎంటెక్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఆగస్టు 24
– ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 5
-వెబ్సైట్: https://www.tswreis.ac.in/
- Tags
- jobs
- jobs notification
- tswreis
Previous article
దేశంలో నౌక నిర్మాణ కేంద్రాలన్నింటిలో పెద్దది?
Next article
బేసిల్లో కాంట్రాక్ట్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






