వరంగల్ నిట్లో తాత్కాలిక పోస్టుల భర్తీ
వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు: అడహక్ ఫ్యాకల్టీ
– అర్హతలు: ఫస్ట్ క్లాస్ లో బీఈ/బీటెక్ లేదా డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణత. పీహెచ్డీ వారికి ప్రాధాన్యం ఇస్తారు.
– ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 16
– వెబ్సైట్: https://www.nitw.ac.in
Previous article
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో కానిస్టేబుల్ పోస్టులు
Next article
53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






