53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
# ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ
యువతకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇప్పటికే 49,428 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా మరో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్ ) గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.inను సంప్రదించాలని సూచించింది. తాజా నోటిఫికేషన్తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 49,481 పోస్టులకు అనుమతి లభించింది.
- Tags
- Accounts Officer
- jobs
- TSPSC
Previous article
వరంగల్ నిట్లో తాత్కాలిక పోస్టుల భర్తీ
Next article
ఏఎంవీఐ దరఖాస్తు స్వీకరణ తేదీ వాయిదా
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






