పాము కరిచినప్పుడు మానవుని శరీరంలోకి ప్రవేశించే లోహం?
-అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం?
# ఫ్లోరిన్
-విరంజన చూర్ణం తయారీలో దేన్ని ఉపయోగిస్తారు?
#క్లోరిన్
-పాము కరిచినప్పుడు మానవుని శరీరంలోకి ప్రవేశించే లోహం?
#ఆర్సినిక్
-రక్తంలోని హీమోగ్లోబిన్లో ఉండే లోహం?
#ఇనుము
-మన శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం?
#మాంగనీస్
-నూనెలో హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం ?
#నికెల్
-మైమోసాపుడిక (అత్తిపత్తి) మొక్కలో మెత్తని తల్పం వంటి పత్రపీఠం ఉంటుంది. దీనిలో నీరు నిల్వ ఉండి మొక్కను తాకగానే పక్కలకు విసరణ చెందడంతో పత్రపీఠం వంగుతుంది. దీంతో పత్రం ముడుచుకుంటుంది. అయితే ఈ అనుకూలనం దేనికోసం ఉపయోగపడుతుంది?
#శత్రువుల నుంచి రక్షణ కోసం
-సంక్షిప్త భూగర్భ కాండం చుట్టూ పొలుసాకులు, పత్ర పీఠాలతో ఆహారాన్ని నిల్వ చేసుకునే రూపాంతరాన్ని ఏమంటారు?
#లశునం
Previous article
ఆమ్లాలు, క్షారాల తటస్థీకరణ చర్య వల్ల ఏర్పడేవి?
Next article
రెండో వారంలో ఎంసెట్ ఫలితాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?