ఎన్‌హెచ్‌బీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం ఖాళీలు: 14
– విభాగాలు: చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్-1, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్-1, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్-1, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్-1, సూపర్విజన్ ఆఫీసర్లు- 10
– అర్హతలు: పోస్టుల్ని బట్టి గ్రాడ్యుయేషన్, సీఏ/ఎంబీఏ/పీజీ/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
– ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
– దరఖాస్తు: ఆన్లైన్లో (జూలై 29 నుంచి)
-చివరితేదీ: ఆగస్ట్ 22
-వెబ్సైట్: www.nhb.org.in
- Tags
- jobs
- jobs notification
- NHB
Previous article
ఎస్ఐ ప్రిలిమినరీ మోడల్ టెస్ట్ పేపర్-2022
Next article
ఐటీబీపీలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగ ఖాళీలు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






