మట్టికుండల తయారీదారులకు ఉద్యోగ అవకాశం
మట్టికుండల తయారీలో అనుభవజ్ఞుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వివిధ అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీ కేంద్రం టీ వర్క్‌లో ఎంపికైన వారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నది. దేశంలో అతిపెద్ద వస్తువుల నమూనా తయారీ కేంద్రం టీవర్క్ రాష్ట్రంలో ఆగస్టులో ప్రారంభం కానున్నది. ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు ఐటీ కారిడార్ రాయదుర్గంలోని టీ హబ్ పక్కనే ఉన్న టీ వర్క్ కేంద్రం లేదా https://tworks.telangana.gov.in/careersను సంప్రదించాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.
- Tags
- jobs
- pottery makers
- tworks
Previous article
ఎన్ఎస్ఐఎల్లో ఉద్యోగ అవకాశాలు
Next article
ఆయుష్ పీజీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






