టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
మినీరత్న సంస్థ టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది.
– మొత్తం పోస్టులు: 109 (సివిల్, ఎలక్టికల్, మెకానికల్, ఫ్లూయిడ్, మెకానిక్స్, పవర్ ఎలక్టానిక్స్, ఎలక్టికల్ మెషీన్స్
– అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత.
– దరఖాస్తు: ఆన్లైన్లో
-ఎంపిక: షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
– చివరితేదీ: ఆగస్ట్ 19
-వెబ్సైట్: www.thdc.co.in
- Tags
- jobs
- jobs notification
- THDC
Previous article
పోచంపల్లి బ్యాంక్లో ఉద్యోగ అవకాశాలు
Next article
సీఐఐఎల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






