2032 ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగనున్నాయి?
– 2016 రియో క్రీడలు మొదలైన వారం రోజుల్లోనే ఆగస్టు 14వ తేదీ నాటికి – మొత్తం అన్ని ఒలింపిక్స్‌లోనూ కలిపి ఏ దేశం వెయ్యి స్వర్ణాలు గెలిచిన ఘనత సాధించింది?
# అమెరికా
– 2032 ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగనున్నాయి?
# బ్రిస్బేన్
– ఒలింపిక్స్ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలు ఎప్పుడు పాల్గొన్నారు?
# 1900 పారిస్ (ఫ్రాన్స్)
– ఒలింపిక్స్‌లో ఒకే రోజు వ్యక్తిగత క్రీడాంశాల్లో స్వర్ణాలు నెగ్గిన అన్నాచెల్లెళ్లుగా గుర్తింపు పొందింది?
# హిఫూమి, యూతా
– మహిళలపై హింస నిరోధక అంతర్జాతీయ దినోత్సవం 2021 థీమ్ ఏమిటి?
# ఆరెంజ్ ది వరల్డ్ : ఎండ్
– వయోలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ నౌ 2021 ఎటిపి ఫైనెల్స్లో ఏ టెన్నిస్ ఆటగాడు విజేతగా నిలిచాడు?
# అలెగ్జాండర్ జ్వెరెవ్
– ఏ దేశపు అంతరిక్ష సంస్థ ఉద్దేశపూర్వకంగా గ్రహశకలాల్లోకి అంతరిక్ష నౌకను ధ్వంసం చేయడానికి డార్ట్ మిషన్‌ను
ప్రారంభించింది?
# యునైటెడ్ స్టేట్స్
– కెన్-బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం రూ. ఎన్ని కోట్లు కేటాయించింది?
# రూ. 38,317 కోట్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?