ముడత పర్వతం ఏర్పడటానికి కారణం ఏమిటి?
– ముడత పర్వతం ఏర్పడటానికి కారణం ఏమిటి?
# భూమి నొక్కుకు పోవడం
-భూ పటలంలో అధిక శాతం ఉన్న శిలలు ఏవి?
# అగ్నిశిలలు
-సూర్యచంద్రుల విరుద్ధ ఆకర్షణ వల్ల ఏర్పడే తరంగాలు?
# లఘువేలా తరంగాలు
-అంతర్జాతీయ డేట్లైన్ దేని నుంచి వెళుతుంది?
# బేరింగ్ స్ట్రెయిట్
-భారత ప్రామాణిక రేఖాంశం ఏ ప్రాంతం గుండా పోతుంది?
# అలహాబాద్
-భారతదేశంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది?
# మొరార్జీ దేశాయ్
-ఇప్పటి వరకు ఎంతమంది రాజ్యసభలో సభ్యులుగా ఉండి ప్రధాన మంత్రులయ్యారు?
# నలుగురు
-ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రాలు రాష్ట్ర ఆగంతుక నిధిని ఏర్పాటు చేస్తాయి?
# ఆర్టికల్ 267(3)
– ప్రవేశికను భారత రాజ్యాంగ సారాంశంగా అభివర్ణించింది?
# మథోల్కర్
-భారత పౌరసత్వం పొందడం, కోల్పోవడం గురించి వివరంగా పేర్కొన్న చట్టం ?
# భారత పార్లమెంట్ చట్టం – 1955
Previous article
Gain a grasp over geography
Next article
ఎన్టీపీసీ లో 12 పోస్టుల భర్తీ
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






