ఇంటర్లో పూర్తిస్థాయి సిలబస్
-త్వరలో వెబ్సైట్లో ఉంచుతాం.. ఇంటర్‌బోర్డు కార్యదర్శి
ఈ విద్యాసంవత్సరంలో పూర్తిస్థాయి సిలబస్ ను అమలు చేయనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఫస్టియర్, సెకండియర్‌లో 30 శాతం సిలబస్ తొలగించగా, ఈ ఏడాది 100శాతం సిలబస్ ఉంటుందని పేర్కొన్నారు. సిలబస్ వివరాలను త్వరలో వెబ్సైట్లో పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు.
- Tags
- Inter
- Interboard
- Syllabus
Previous article
ఎన్‌సీపీఓఆర్‌లో కాంట్రాక్టు పోస్టుల భర్తీ
Next article
1 నుంచి ఇన్‌స్పైర్‌కు దరఖాస్తులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






