జిప్‌మ్యాట్ దరఖాస్తు గడువు పెంపు
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్స్ టెస్ట్ (జిప్‌మ్యాట్) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది. తుది గడువు 10న ముగిసిపోగా, 15 వరకు పెంచింది. 15న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, రాత్రి 11 : 50 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధన పరాశర్ తెలిపారు. 17,18 తేదీల్లో దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకోవచ్చని వెల్లడించారు.
- Tags
- competitive exams
- jipmat
- NTA
Previous article
ఈఎస్ఐసీలో గ్రేడ్-2 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ
Next article
రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ల ఖాళీలు
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






