ఐబీపీఎస్ రీజినల్ రూరల్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీ) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ -XI ద్వారా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
#మొత్తం ఖాళీలు: 8,106
#పోస్టులు: ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్లు
# అర్హత: డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత
#ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా
#దరఖాస్తు: ఆన్లైన్లో
# చివరి తేదీ: జూన్ 27
#వెబ్సైట్: https://www.ibps.in/
Previous article
ఎన్ఈఎస్ఏసీలో తాత్కాలిక ఖాళీల భర్తీ
Next article
కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీల భర్తీ
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






