ముఖ్యమైన ప్రశ్నలు
1. దేశంలో అతిపెద్ద గిరిజన జాతి ఏది?
గోండులు
2. తెలంగాణ గోర్కిగా ఎవరిని పిలుస్తారు?
వట్టికోట ఆళ్వారు స్వామి
3. ఖమ్మం జిల్లాలోని పాలేరు ప్రాజెక్ట్ ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1924-29
4. బిక్కవోలు సంస్థానానికి గల మరోపేరు?
దోమకొండ సంస్థానం
5. ‘నీతిసారం’ గ్రంథాన్ని ఎవరు రచించారు?
కాకతి రుద్రదేవుడు
6.భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను ఎక్కడ స్థాపించారు?
పోర్టుగ్లాస్టర్
7.దుర్గాపూర్ ఉక్కుకర్మాగారం ఏ నది ప్రాంతంలో స్థాపించారు?
దామోదర్
8.విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాలసిన ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసే ప్రదేశం
బైలా డిల్లా
9.దేశంలో నాలుగో అణువిద్యుత్ కేంద్రం నరోరా ఎక్కడ ఉంది?
ఉత్తరప్రదేశ్
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
Previous article
IMPORTANT PRACTICE QUESTIONS పదో తరగతి ప్రత్యేకం
Next article
హెచ్యుఆర్ఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






