భారత్‌లో అత్యంత ఎత్తు మీద ఉన్న రైల్వే స్టేషన్?
- నాలుగు కంటే ఎక్కువ డివిజన్లను కలిగి ఉన్న రైల్వేజోన్ ఏది?
1) తూర్పు రైల్వే జోన్
2) వాయవ్య రైల్వే జోన్
3) ఆగ్నేయ రైల్వే జోన్
4) నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే - జతపర్చండి?
ఎ. మీనంబాకం 1. కోల్‌కతా
బి. శాంతాక్రజ్ 2. ఢిల్లీ
సి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ
విమానాశ్రయం 3. చెన్నై
డి. డమ్‌డమ్ 4. ముంబయి
ఇ. రాజా సాన్సి 5. అమృత్సర్
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-2, బి-4, సి-3, డి-5, ఇ-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-5
4) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1 - ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడును కలుపుతూ తూర్పు తీరాన వెళ్లే రోడ్డు పేరు?
1) నేషనల్ హైవే-1 2) నేషనల్ హైవే-7
3) నేషనల్ హైవే-5 4) నేషనల్ హైవే-11 - తూర్పు, పశ్చిమ తీరం వెంబడి ఉన్న జాతీయ రహదారులు?
1) 4, 7 2) 5, 7
3) 5, 17 4) 5, 15 - భారత్‌లో అత్యంత ఎత్తు మీద ఉన్న రైల్వే స్టేషన్?
1) సిమ్లా మౌంటెన్ రైల్వే
2) రత్నగిరి, కొంకణ్ రైల్వే
3) ఘామ, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
4) కూనూర్, నీలగిరి మౌంటెన్ రైల్వే - భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేశారు. ఈ కంపెనీ కొత్త పేరు?
1) ఇంటర్నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
2) నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
3) ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
4) ఏవియేషన్ హోల్డింగ్స్ కంపెనీ ఆఫ్ ఇండియా - ఆసియాలో అతిపెద్దదైన రైల్ రోడ్ బ్రిడ్జ్ ఏ నదిపై నిర్మించారు?
1) విజయవాడలో కృష్ణానది
2) కాగజ్‌నగర్‌లో గోదావరి నది
3) నెల్లూరులో పెన్నానది
4 రాజమండ్రిలో గోదావరి నది - కింది వాటిలో సరికానిది?
1) విశాఖపట్నం- నౌకా నిర్మాణం
2) టిట్లాఘర్- రైల్వే సామగ్రి
3) భద్రావతి- ఇనుము, ఉక్కు
4) పింజోర్- యంత్ర పరికరాలు - సాగర్మాలా అనే పేరు దేనికి సంబంధించినది?
1) ఒక డ్రిల్లింగ్ వాహనం
2) ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్టు
3) హిందూ మహాసముద్రంలోని చమురు బావి
4) ఏదీకాదు - కేరళలో జాతీయ జలమార్గంగా గుర్తించిన పశ్చిమ తీర కాలువ ఏయే ప్రాంతాలను కలుపుతుంది?
1) కొచ్చిన్- కొల్లాం
2) కొల్లాం- కొట్టాపురం
3) కొచ్చిన్- కోజికోడ్
4) కొచ్చిన్- త్రివేండ్రం - భారత్‌లో రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన పెద్ద ప్రణాళిక?
1) అలహాబాద్ ప్రణాళిక
2) ఢిల్లీ ప్రణాళిక
3) నాగపూర్ ప్రణాళిక
4) బిలాస్పూర్ ప్రణాళిక - సేతు సముద్రం కాలువ వేటిని కలుపుతుంది?
1) పాక్జలసంధి- పాంబన్ దీవి
2) పాక్జలసంధి- మన్నార్ సింధుశాఖ
3) పాంబన్ దీవి- మన్నార్ సింధుశాఖ
4) ఏదీకాదు - గీతాంజలి ఎక్స్‌ప్రెస్?
1) ముంబయి- హౌరా
2) ఢిల్లీ- ఉదయ్‌పూర్
3) మద్రాస్- ట్యూటికోరిన్
4) ఏదీకాదు - కింది వాటిలో సరైనది?
1) దేశంలోనే మొట్టమొదటి రైము (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) అనే రైలును 2015 జూన్ 21న నాటి రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభు కొచ్చిలో ప్రారంభించారు
2) ప్రపంచంలోనే తొలి విద్యుత్ విమానం ఈ ఫ్యాన్ 2.0
3) దీనిని ఎయిర్‌బస్ కంపెనీ
ఆవిష్కరించింది
4) పైవన్నీ సరైనవే - రవాణా వ్యవస్థలు 4 రకాలు అవి? ఏవి?
1) రోడ్డు రవాణా
2) రైలు రవాణా
3) జల, వాయు రవాణా
4) పైవన్నీ - రవాణా వ్యవస్థకు సంబంధించి సరైన అంశం?
1) అత్యధికులు ఉపయోగించే రవాణా రోడ్డు రవాణా
2) అత్యధిక ఖర్చుతో కూడినది రవాణా వాయు రవాణా
3) అత్యల్ప ఖర్చుతో కూడిన జల రవాణా
4) పైవన్నీ సరైనవే - రవాణా వ్యవస్థకు సంబంధించి సరైన అంశం?
1) అత్యంత వేగవంతమైన రవాణా వాయు రవాణా
2) నెమ్మదిగా వెళ్లే రవాణా జలరవాణా
3) అత్యధిక ఆదాయం సంపాదించే రవాణా రైలు రవాణా
4) పైవన్నీ సరైనవే - రోడ్డు రవాణా గురించి సరైనది?
1) మొత్తం ప్రయాణికుల రవాణాలో 60% రోడ్డు మార్గాల ద్వారా జరుగుతుంది
2) దేశంలో రోడ్డు మార్గాల పొడవు
36,22,000 కి.మీ
3) ప్రపంచంలో భారత రహదారులు 2వ స్థానంలో కలవు
4) పైవన్నీ సరైనవే
89 ప్రపంచంలో రోడ్డు రవాణాలో మొదటి 4 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి?
1) అమెరికా, భారత్, బ్రెజిల్, జపాన్
2) అమెరికా, బ్రెజిల్, క్యూబా, ఫ్రాన్స్
3) ఇటలీ, జర్మనీ, బర్మా, జపాన్
4) భారత్, అమెరికా, రష్యా, జపాన్ - నాగపూర్ ప్రణాళిక ప్రకారం రహదారుల శాతాలను గుర్తించండి?
1) జాతీయ రహదారులు-2 శాతం
2) రాష్ట్ర రహదారులు- 4 శాతం
3) జిల్లా రహదారులు-14 శాతం, గ్రామ రహదారులు-80 శాతం
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరైనది?
1) ఉత్తర-దక్షిణ, తూర్పు-పశ్చిమ కారిడార్ల మొత్తం పొడవు 7300 కిలోమీటర్లు
2) భారత్‌లో అత్యధికంగా రహదారులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర
3) అత్యధిక రహదారి సాంద్రత గల రాష్ట్రం గోవా
4) పైవన్నీ సరైనవే - జాతీయ రహదారుల గురించి సరైనది?
1) మొదట జాతీయ రహదారులను అశోకుడు నిర్మించగా, షేర్షా పునరుద్ధరించాడు
2) షేర్షా పెషావర్ నుంచి ఢిల్లీ మీదుగా కలకత్తా వరకు గ్రాండ్టంక్ రోడ్డును
నిర్మించాడు
3) పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరైనది?
1) భారత్‌లో మొత్తం జాతీయ రహదారులు 223
2) మొదటి జాతీయ రహదారి ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు
3) 4వ నంబర్ జాతీయ రహదారి థానే నుంచి చెన్నై వరకు
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరైనది?
1) 7వ నంబర్ జాతీయ రహదారి కన్యాకుమారి నుంచి వారణాసి వరకు విస్తరించి ఉంది
2) 7వ నంబర్ జాతీయ రహదారి పొడవు 2369 కిలోమీటర్లు
3) భారత్‌లో పొడవైన రహదారి 7వ నంబర్ జాతీయ రహదారి
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరికానిది?
1) 8వ నంబర్ జాతీయ రహదారి ఢిల్లీ నుంచి ముంబయి మధ్య ఉంటుంది
2) 9వ నంబర్ జాతీయ రహదారి పుణె నుంచి మచిలీపట్నం మధ్య ఉంటుంది
3) 15వ నంబర్ జాతీయ రహదారి గంగానది ఒడ్డు నుంచి ఉంటుంది
4) 15వ నంబర్ జాతీయ రహదారి థార్ ఎడారి నుంచి ఎక్కువగా ఉంటుంది - కింది వాటిలో సరైనది?
1) దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి – ఎన్‌హెచ్ 7
2) దేశంలో రెండవ పొడవైన జాతీయ రహదారి-ఎన్‌హెచ్ 6
3) దేశంలో అతి చిన్న జాతీయ రహదారి- ఎన్‌హెచ్ 47ఎ
4) పైవన్నీ సరైనవే - నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1998 2) 1996
3) 1994 4) 1992 - స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఏ మెట్రోపాలిటిన్ నగరాలను కలుపుతుంది?
1) ఢిల్లీ- ముంబయి, చెన్నై- కోల్‌కతా
2) హైదరాబాద్- ఢిల్లీ, పుణె- గోవా
3) గోవా-చెన్నై, హైదరాబాద్-పుణె
4) ముంబయి-కోల్‌కతా, ఆగ్రా- ఢిల్లీ - స్వర్ణచతుర్భుజి గురించి సరైనది?
1) దీని పొడవు 5846 కిలోమీటర్లు
2) ఇది 13 రాష్ర్టాల్లో కలదు
3) ఇది అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 756 కి.మీ కలదు, అత్యల్పంగా ఢిల్లీలో 25 కి.మీ. కలదు
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరైనది?
1) తూర్పు, పడమరల కారిడార్ పొడవు 3300 కి.మీ
2) ఉత్తర, దక్షిణ కారిడార్ పొడవు 4000 కి.మీ
3) భారత్‌లో 23ఎక్స్‌ప్రెస్ హైవేలు కలవు
4) పైవన్నీ సరైనవే
Answers
71-4, 72-3, 73-3, 74-3, 75-1, 76-3, 77-4, 78-2, 79-2, 80-2, 81-3, 82-2, 83-1, 84-4, 85-4, 86-4, 87-4, 88-4, 89-1, 90-4, 91-4, 92-4, 93-4, 94-4, 95-3, 96-4, 97-1, 98-1, 99-4, 100-4
-వెంకట్
విషయ నిపుణులు ,సిద్దిపేట
Previous article
ఎకానమీపై పట్టు సాధించడం ఎలా?
Next article
మధ్యయుగ నిర్మాణాలు ఇండో-ఇస్లామిక్ వాస్తుశైలి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు