సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్వనామం?
- నూలు వస్త్రపరిశ్రమ ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి
3) కుమ్రంభీం ఆసిఫాబాద్
4) పైవన్నీ - ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ‘ఎల్‌నినో’ ఏర్పడుతుంది?
1) హిందూ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) పసిఫిక్ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం - ‘కేప్ ఆఫ్ కమోరిన్’ అంటే?
1) ప్రధాన భారతదేశ దక్షిణ చివరి అగ్రం
2) ప్రధాన భారతదేశ ఉత్తర చివరి భాగం
3) ప్రధాన భారతదేశ తూర్పు చివరి భాగం
4) ప్రధాన భారతదేశ పడమర చివరి భాగం - ధనుష్కోడి వేటిని కలుపుతుంది?
1) అరేబియా సముద్రం గల్ఫ్ ఆఫ్ కంబాట్
2) బంగాళాఖాతం, అరేబియా సముద్రం
3) బంగాళాఖాతం, హిందూమహాసముద్రం
4) హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం - జతపర్చండి
ఎ. భారత్-మాల్దీవులు
1. కోకో చానల్
బి. భారత్-మయన్మార్
2. 80 చానల్
సి. భారత్- ఇండోనేషియా
3. గ్రేట్ చానల్
1) ఎ-2, బి-1, సి-3
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-3, బి-1, సి-2
4) ఎ-2, బి-3, సి-1 - సతత హరిత, శృంగారపు అడవులకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు?
1) పూర్వాంచల్ హిమలయాలు
2) హిమాద్రి హిమాలయాలు
3) శివాలిక్ హిమాలయాలు
4) హిమాచల్ హిమాలయాలు - ప్రపంచంలో కెల్లా అతిపెద్ద నదీ ద్వీపం ‘మజిలీ’ ఏ ప్రాంతంలో ఉంది?
1) బ్రహ్మపుత్ర మైదానాలు
2) గంగా మైదానాలు
3) రాజస్థాన్ మైదానాలు
4) పంజాబ్, హర్యాన మైదానాలు - జతపర్చండి ఎ. థాల్‌ఘాట్/బాల్ఘాట్ కనుమ
- ముంబయి- ఇండోర్‌లను కలుపుతుంది
బి. పాల్ఘాట్ కనుమ - కొచ్చిన్-కోయంబత్తూర్లను
కలుపుతుంది
సి. బనిహాల్ కనుమ - జమ్ము-శ్రీనగర్లను కలుపుతుంది
డి. జీలప్ కనుమ - టిబెట్‌ను-పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్తో కలుపుతుంది
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-3, డి-1
4) ఎ-2, బి-3, సి-4, డి-1
- ముంబయి- ఇండోర్‌లను కలుపుతుంది
- సింధూనది గురించిన కింది వ్యాఖ్యల్లో వాస్తవమైనవి?
1) ఆది కైలాస్-మానస సరోవర్‌లో పుట్టింది
2) సింధు నది పూర్తి పారుదల ప్రదేశపు వైశాల్యం దాదాపు 4లక్షల 20వేల
చదరపు మైళ్లు
3) దీనిని పర్షియన్లు హైందవీ అని, టిబెటన్లు సింగె అని పిలుస్తారు
4) సింధు నది భారత్‌లో 740కి.మీ
ప్రవహిస్తుంది - కింది వాటిని పరిశీలించండి?
ఆనకట్ట/విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు నది
ఎ. కిశావు – అలకనంద
బి. కోటేశ్వర్ – భగీరథ
సి. నంగల్- సట్లెజ్
1) ఎ 2) ఎ, సి
3) బి, సి 4) బి - జతపర్చండి?
సరిహద్దు పంచుకునే జిల్లా రాష్ర్టాలు
ఎ. కామారెడ్డి
1. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర
బి. జోగులాంబ గద్వాల
2. కర్ణాటక, ఏపీ
సి. జయశంకర్ భూపాలపల్లి
3. కర్ణాటక, మహారాష్ట్ర
డి. భద్రాద్రి కొత్తగూడెం
4. ఛత్తీస్‌గఢ్, ఏపీ
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4 - కింది వాటిలో సరికానిది?
1) ఏపీ స్టేట్ తెలంగాణలోని 7 జిల్లాలతో
సరిహద్దును పంచుకుంటున్నది
2) ఛత్తీస్‌గఢ్ స్టేట్ తెలంగాణలోని 6 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నది
3) మహారాష్ట్ర తెలంగాణలోని 7 జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నది
4) కర్ణాటక తెలంగాణలోని 5 జిల్లాలతో
సరిహద్దును పంచుకుంటున్నది - తెలంగాణ రాష్ట్ర భూభాగం కింది ఏ ఆకారంలో ఉంది?
1) సమబాహు త్రిభుజం
2) అసమబాహు త్రిభుజం
3) సమద్విబాహు త్రిభుజం
4) చతురస్రం - ఈశాన్య రుతుపవన కాలంలో ఏ రకం వర్షపాతం కలుగుతుంది?
1) చక్రవాత వర్షపాతం
2) పర్వతీయ వర్షపాతం
3) సంవహన వర్షపాతం
4) ఏదీకాదు - జతపర్చండి
ఎ. తుంగభద్ర నది
1. అజీవనది (నాన్ పెరినియాల్)
బి. డిండీ నది
2. ముచుకుంద నది
సి. మూసీ నది
3. మీనాంబరం
డి. మంజీర నది
4. రామాయణంలో పంపానది
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2 - నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1) పొటమాలజీ 2) లిమ్నాలజీ
3) పొమాలజీ 4) క్రోనాలజీ - నాగార్జునసాగర్ ఆనకట్ట జాతికి అంకితం చేసినది ఎప్పుడు?
1) 1967 సెప్టెంబర్ 4
2) 1968 ఆగస్టు 4
3) 1967 ఆగస్టు 4
4)1968 సెప్టెంబర్ 4 - 1920లో ఉస్మాన్‌సాగర్ డ్యాం ఎవరి కాలంలో నిర్మించారు?
1) మీర్ మహబూబ్ అలీఖాన్
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) సాలార్ జంగ్
4) 1, 3 - జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం?
1) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
2) అలీసాగర్ ఎత్తిపోతల పథకం
3) దేవాదుల ఎత్తిపోతల పథకం
4) అర్గుల రాజారాం ఎత్తిపోతల పథకం - జవహర్ ఎత్తిపోతల పథకం అసలు పేరు?
1) గుత్ప ఎత్తిపోతల పథకం
2) కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం
3) సీతారామ ఎత్తిపోతల పథకం
4) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం - లాటరైట్ నేలలు తెలంగాణలోని ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి?
1) జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఆదిలాబాద్
2) జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, కరీంనగర్
3) జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, ఖమ్మం
4) జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, మెదక్ - మృత్తికా క్రమక్షయానికి నివారణ చర్యలేవి?
1) వర్షాభావ ప్రాంతాల్లో వాటర్షెడ్ల నిర్మాణం
2) విస్తాపన వ్యవసాయం
3) అడవుల్లో అతిగా పశువులను మేపడం
4) పైవన్నీ - జతపర్చండి ఎ. ఒండ్రునేలలు
- వరి, రాగి, పొగాకు, నూనెగింజలు,
కూరగాయలు
బి. రాతినేలలు - గోధుమ, పత్తి, చెరకు, జనుం,
నూనెగింజలు
సి. నల్లరేగడి నేలలు - కాఫీ, తేయాకు, రబ్బరు, జీడిమామిడి
డి. ఎర్రనేలలు - పత్తి, పొగాకు, పసుపు, మిరప, సజ్జ, జొన్న
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-3, 1-2, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- వరి, రాగి, పొగాకు, నూనెగింజలు,
- ఉల్లి విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
1) వనపర్తి 2) జోగులాంబ గద్వాల
3) మెదక్ 4) మహబూబాబాద్ - అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం
విస్తరించి ఉన్న ప్రాంతం?
1) నాగర్ కర్నూల్, నల్లగొండ
2) మహబూబ్‌నగర్, సూర్యాపేట
3) జోగులాంబ గద్వాల, నల్లగొండ
4) వనపర్తి, మహబూబ్‌నగర్ - ఏ అభయారణ్యం మొసళ్లకు ప్రసిద్ధి చెందింది?
1) పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
2) అమ్రాబాద్
3) మంజీర అభయారణ్యం
4) పాకాల అభయారణ్యం - జతపర్చండి
ఎ. కాళేశ్వరం ప్రాజెక్టు 1. పెన్‌గంగా
బి. తమ్మిడిహట్టి 2. ప్రాణహిత
సి. చనాఖా-కొరాటా 3. గోదావరి
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-3 బి-2, సి-1
4) ఎ-3, బి-1, సి-2 - రాష్ట్రంలో ఏ సరస్సును ‘పక్షుల స్వర్గధామంగా’ పేర్కొంటారు?
1) భద్రసాగర్ 2) పోచారం
3) లక్కవరం సరస్సు4) అమీన్పూర్ సరస్సు - జతపర్చండి ఎ. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్
- పాల్వంచ
బి. కాకతీయ-1 థర్మల్ పవర్ కార్పొరేషన్ 2. ఘనపూర్
సి. కాకతీయ-2 థర్మల్ పవర్ కార్పొరేషన్ 3. చేల్పూర్
డి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం - దామరచర్ల
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-2, బి-4, 1-2, డి-3
4) ఎ-1, బి-2, సి-4, డి-3
- పాల్వంచ
- సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్వనామం?
1) దక్కన్ హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్
2) దక్కన్ నిజాం కంపెనీ లిమిటెడ్
3) హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్
4) ఏదీకాదు - భూకంపాలు కింద తెలిపిన ఏ ప్రాంతాల్లో ఏర్పడుతాయి?
1) రెండు శిలావరణ పలకాలు అపసరణం చెందే చోట
2) రెండు శిలావరణ పలకాలు అభిసరణం చెందే చోట
3) రెండు శిలావరణ పలకాలు సమాంతరంగా కదిలేచోట
4) మూడు శిలావరణ పలకాలు ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో కదిలే చోట - కింది వాటిలో ఏ కారణాల వల్ల ప్రమాదకర భూకంపాలు సంభవిస్తాయి?
1) భూతాపాలు
2) అగ్నిపర్వత విస్ఫోటనాలు
3) గనుల పైకప్పు కూలిపోవడం
4) విరూపకారక కారకాలు - ఎడారి ప్రాంతంలో కనిపించే ఇసుక మైదానాలను ఏమని పిలుస్తారు?
1) హమ్మడాలు 2) సెరీర్
3) ఎర్గ్స్ 4) రెగ్
Answers
1-4, 2-2, 3-1, 4-3, 5-1, 6-4, 7-1, 8-1, 9-4, 10-3, 11-3, 12-2, 13-3, 14-1, 15-3, 16-1, 17-3, 18-4, 19-2, 20-4, 21-3, 22-1, 23-1, 24-2, 25-1, 26-3, 27-3, 28-4, 29-1, 30-3, 31-2, 32-4, 33-3
- Tags
- Education News
Previous article
DEET ఉద్యోగాలు
Next article
ఎన్విజన్ను ప్రారంభించనున్న అంతరిక్ష సంస్థ?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు