UPSC | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2022 క్వశ్చన్ పేపర్, ఆన్సర్ ‘కీ’
హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష దేశవ్యాప్తంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో ప్రిలిమ్స్ జరిగాయి. జనరల్ స్టడీస్ పరీక్ష ఉదయం సెక్షన్లో జరగ్గా.. సీఎస్ఏటీ పరీక్ష మధ్యాహ్నం సెషన్లో జరిగింది. అయితే దీనికి సంబంధించిన ‘కీ’ ని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత విడుదల చేశారు. ఈ ‘కీ’ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే విడుదల చేయడం జరిగింది. యూపీఎస్సీ విడుదల చేసిన ‘కీ’నే ఫైనల్ ‘కీ’గా పరిగణనలోకి తీసుకోగలరు.
- Tags
- answer key
- Bala latha
- CIVILS
- upsc
Previous article
నవీన సాహిత్యం ( తెలంగాణ సాహిత్యం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?