సెంట్రల్ సిల్క్ బోర్డ్ లో సైంటిస్ట్ బి పోస్టులు
బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్బీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టులు: సైంటిస్ట్ బి (ప్రి కొకూన్ సెక్టార్)
– మొత్తం ఖాళీలు: 66
– విభాగాలు: మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ సైకాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్సెస్, ప్లాంట్ పాథాలజీ
– అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: అన్లైన్లో
– చివరితేదీ: ఆగస్ట్ 19
-వెబ్సైట్: www.csb.gov.in
Previous article
ఐఐసీటీలో ఖాళీల భర్తీ
Next article
బర్న్ పూర్ హాస్పిటల్లో ట్రైనీ ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు