SPA Vijayawada | స్పా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
School of Planning and Architecture Vijayawada | అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 17
పోస్టులు : అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్), జూనియర్ సూపరింటెండెంట్, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, వర్క్‌షాప్ సూపర్వైజర్/ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు : రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు)
ఆఫ్‌లైన్ దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్డు, విజయవాడ అడ్రస్‌కు పంపించాలి.
చివరితేదీ : జూలై 31
వెబ్సైట్ : www.spav.ac.in
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు