Sahitya Akademi Recruitment | సాహిత్య అకాడమీలో ఉద్యోగాలు
Sahitya Akademi Recruitment 2023 | డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఉద్యోగ ప్రకటన వచ్చినరోజు నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టులు : 06
పోస్టులు: డిప్యూటీ సెక్రటరీ, రీజినల్ సెక్రటరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: 40-50 ఏండ్లు మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.56100 నుంచి రూ.208700
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ -110001.
దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వచ్చినరోజు నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వచ్చినరోజు : ఏప్రిల్ 1
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






