REC Recruitment | ఆర్ఈసీ లిమిటెడ్‌లో కన్సల్టెంట్ పోస్టులు
REC Recruitment 2023 | కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఈసీ లిమిటెడ్(REC)లో.. అడ్వైజర్(Advisor), సీనియర్ కన్సల్టెంట్ (Senior Consultant), కన్సల్టెంట్ (Consultant) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్, ఫైనాన్స్, బ్యాంకింగ్, కోల్స్ అండ్ మైన్స్, రెన్యువెబుల్ ఎనర్జీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి.. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ-మెయిల్లో ప్రారంభంకాగా.. జూన్ 30వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇందులో షార్ట్‌లిస్టింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 22
పోస్టులు : అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్.
విభాగాలు : బిజినెస్ డెవలప్మెంట్, ఫైనాన్స్, బ్యాంకింగ్, కోల్స్ అండ్ మైన్స్, రెన్యువెబుల్ ఎనర్జీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి.. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
దరఖాస్తు : ఈ-మెయిల్లో
జీతం: నెలకు రూ.1.25లక్షల నుంచి రూ.2లక్షలు వరకు
ఈ-మెయిల్ : hr.corporateoffice01@gmail.com
చివరి తేదీ : జూన్ 30
వెబ్సైట్ : https://recindia.nic.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






