REC Ltd Recruitment | ఆర్ఈసీలో 125 పోస్టులు.. ఎల్లుండే చివరితేదీ
REC Ltd Recruitment 2023 | జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్ఈసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఈ, డిప్లొమా సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 21 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 125
పోస్టులు: జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు: అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్భాష, సీఎస్, ఐటీ, హెచ్ఆర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఈ, డిప్లొమా సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 21 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 33 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.
జీతం : ఏటా రూ.7లక్షలు-రూ.26లక్షలు
ఎంపిక : రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 15
వెబ్సైట్ : https://recindia.nic.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?