NTPC Recruitment | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో 61 మెడికల్ పోస్టులు
NTPC Recruitment 2024 | జీడీఎంవో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, రేడియాలజీ తదితర మెడికల్ ఫ్రొఫెషనల్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు జనవరి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 61
పోస్టులు : జీడీఎంవో, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, రేడియాలజీ తదితరాలు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 24
వెబ్సైట్: https://ntpc.co.in
Previous article
RITES Recruitment 2024 | రైట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






