NIT Warangal | ఇంటర్ అర్హతతో.. వరంగల్ నిట్లో ఉద్యోగాలు
National Institute of Technology, Warangal | వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిసెర్చ్ ప్రాజెక్ట్ కింద అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్, పార్ట్ టైం ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పార్ట్ టైం ప్రోగ్రామర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్(సీఎస్ఈ/ ఐటీ/ ఎస్ఈ/ ఐఎస్) లేదా ఎంసీఏ/ ఎంఎస్సీ(ఎంఎస్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్, పార్ట్ టైం ప్రోగ్రామర్
అర్హతలు : 1.పార్ట్ టైం ప్రోగ్రామర్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ, ఎస్ఈ, ఐఎస్) లేదా ఎంసీఏ, ఎంఎస్సీ(ఎంఎస్).
2.అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ (ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత)
వయస్సు : 35 ఏండ్లు మించకూడదు.
జీతం : 1. పార్ట్ టైం ప్రోగ్రామర్ నెలకు రూ.14,000.
2.అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ రూ.5,000.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: rpadma@nitw.ac.in
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 30
వెబ్సైట్: https://www.nitw.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?