NERIST Recruitment | ఎన్‌ఈఆర్‌ఐఎస్‌టీలో ప్రొఫెసర్ పోస్టులు
NERIST Recruitment 2023 | సివిల్ ఇంజినీరింగ్(Civil Engineering), అగ్రికల్చర్ ఇంజినీరింగ్(Agriculture engineering), మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ తదితర విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అరుణాచల్‌ప్రదేశ్‌లోని నార్త్ ఈస్టర్న్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎన్ఈఆర్ఐఎస్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్(National Eligibility Test), స్లెట్(State Level Eligibility Test), సెట్(State Eligibility Test) అర్హత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 32
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్(Eligibility Test), స్లెట్(State Level Eligibility Test), సెట్(State Eligibility Test ) అర్హత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.57700
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.500.
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్ : recruitment2023@nerist.ac.in
చివరి తేది : జూన్ 10
వెబ్సైట్ : https://www.nerist.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






