ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
ITBP Recruitment 2023 | మిడ్వైఫరీ విభాగాల్లో హెడ్ కానిస్టేబుల్- గ్రూప్ ‘సి పోస్టుల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి పదో తరగతి, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PAT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష(Written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్(Document Verification), ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 81
పోస్టులు : హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫరీ)
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు /యూనివర్సిటీ నుంచి పదో తరగతి, ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 25 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25500 నుంచి రూ.81100.
ఎంపిక : ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(PAT), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష(Written test), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification), ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూలై 08
వెబ్సైట్ : https://www.itbpolice.nic.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






