IIITN Recruitment | నాగ్‌పుర్ ట్రిపుల్ ఐటీలో జూనియర్ ఆఫీసర్ పోస్టులు
IIITN Recruitment 2023 | అడ్మినిస్ట్రేషన్, సివిల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నాగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IIIT) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, బీటెక్, బీఈ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : జూనియర్ ఆఫీసర్
విభాగాలు : అడ్మినిస్ట్రేషన్, సివిల్, ఎలక్ట్రికల్
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, బీటెక్, బీఈ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : అన్లైన్లో
జీతం: నెలకు రూ.30000
చివరి తేదీ: జూన్ 09
వెబ్సైట్ : https://iiitn.ac.in
Previous article
C-DOT Recruitment | సీడాట్‌లో 252 ఇంజినీర్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






