CITD Recruitment | హైదరాబాద్ సీఐటీడీలో ఫ్యాకల్టీ పోస్టులు
CITD Recruitment 2023 | హైదరాబాద్ బాలానగర్‌లోని ఎంఎస్ఎంఈ-టూల్ రూమ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, ట్రైనర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టులు : ఫ్యాకల్టీ, ట్రైనర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
విభాగాలు : ఆటోమేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సీఎన్సీ మ్యాచింగ్ అండ్ ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీ, కన్వెన్షనల్ అండ్ సీఎన్సీ మెషీన్స్, టూల్ డిజైన్, సివిల్ ఇంజినీరింగ్, క్యాడ్/ క్యామ్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక : ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్ ద్వారా
ఈ-మెయిల్: training@citdindia.org, hr@citdindia.org
చివరి తేదీ: ఏప్రిల్ 23
వెబ్సైట్ : https://www.citdindia.org/html/recruitment.html
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






