HURL Recruitment | హెచ్యూఆర్ఎల్లో 25 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
HURL Recruitment 2023 | ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ప్రాసెస్, క్వాలిటీ, మెకానికల్, ఫైనాన్స్ తదితర విభాగాలలో వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్యూఆర్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 నుంచి 25 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 25
పోస్టులు : వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్ తదితరాలు.
విభాగాలు: ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ప్రాసెస్, క్వాలిటీ, మెకానికల్, ఫైనాన్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 నుంచి 25 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 30-55 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: ఏటా రూ.7లక్షలు నుంచి రూ.48లక్షలు
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 24
వెబ్సైట్ : www.hurl.net.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






