GGH Nizamabad Recruitment | నిజామాబాద్ దవాఖానలో పారామెడికల్ పోస్టులు
GGH Nizamabad Recruitment 2023 | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital)లో బయో కెమిస్ట్ (Bio Chemist), రేడియాలజిస్ట్ (Radiologist), ల్యాబ్ మేనేజర్ (Lab manager), రేడియోగ్రాఫర్ (పురుష), తదితర పారామెడికల్ పోస్టుల భర్తీకి నిజామాబాద్‌లోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, డీఎంఐటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూన్ 03వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : బయో కెమిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్ (పురుష).
అర్హతలు: పోస్టులను బట్టి డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, డీఎంఐటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,00,000
దరఖాస్తు ఫీజు : రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : దరఖాస్తులను పోస్టు ద్వారా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్ అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 03
వెబ్సైట్ : https://nizamabad.telangana.gov.in/notice_category/recruitment/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






