EPIL Recruitment 2023 | ఈపీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు
EPIL Recruitment 2023 | మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి ఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ (ఈపీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టులను బట్టి ఫైనాన్స్‌లో సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడీ, ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 05వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు : పోస్టులను బట్టి ఫైనాన్స్‌లో సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడీ, ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 32 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్ : రూ.40,000 నుంచి రూ.70,000 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూలై 05
వెబ్సైట్ : www.epi.gov.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






