ECGC PO Recruitment | ఈసీజీసీ లిమిటెడ్లో ప్రొబేషనరీ అధికారి పోస్టులు
ECGC PO Recruitment 2023 | లీగల్, ఐటీ, కంపెనీ సెక్రటరీ, రాజభాష, అకౌంట్స్, డేటా సైన్స్ తదితర విభాగాలలో ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈసీజీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్/ బీఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంఈ/ ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 17
పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టు
విభాగాలు : లీగల్, ఐటీ, అకౌంట్స్, కంపెనీ సెక్రటరీ, రాజభాష, డేటా సైన్స్ తదితరాలు.
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్/ బీఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంఈ/ ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : మే 31
వెబ్సైట్ : www.ecgc.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






