University of Delhi | ఢిల్లీ యూనివర్సిటీలో 100 అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టులు
Gargi College, University of Delhi | 100 అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ, గార్గి మహిళా కళాశాల ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బోటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిలసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం, జూవాలజీ తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంభంధిత స్పెషలైజేషన్లో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీతో పాటు నెట్, జేఆర్ఎఫ్ అర్హత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 100
- పోస్టులు: అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టులు
విభాగాలు : బోటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిలసఫీ, ఫిజికల్ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం, జూవాలజీ
అర్హతలు: సంభంధిత స్పెషలైజేషన్లో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీతో పాటు నెట్, జేఆర్ఎఫ్ అర్హత సాధించి ఉండాలి.
జీతం : నెలకు రూ.57,700.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 25
వెబ్సైట్: https://colrec.uod.ac.in
మరింత సమాచారం కోసం : www.gargicollege.in లేదా www.du.ac.in
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






