CSIR-NIO Recruitment | వైజాగ్ ఎన్‌ఐఓలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
National Institute of Oceanography Recruitment 2023 | మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ అసోసియేట్, పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖపట్నంలోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ (ఎన్ఐఓ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : ప్రాజెక్ట్ అసోసియేట్
విభాగాలు : మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: hrdg@nio.org
చివరి తేది: జూన్ 04
వెబ్సైట్ : https://www.nio.org/vacancies
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం?
అణువిద్యుత్ సామర్థ్యం.. మూడింతల లక్ష్యం
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు