C-DOT Recruitment | సీడాట్లో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
C-DOT Recruitment | బెంగళూరులో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు భర్తీకి ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన భారత టెలికాం టెక్నాలజీ సెంటర్కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ టెలిమాటిక్స్ సీడాట్ న్యూఢిల్లీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీడిజైన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మొత్తం పోస్టులు : 156
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హతలు: పదో తరగతి, ఇంటర్, సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీడిజైన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,00,000.
ఎంపిక : విద్యార్హతలు, వయస్సు, అకడమిక్ స్కోర్, పని అనుభవం ఇతర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 29
వెబ్సైట్ : https://cdotrecruitment.cdot.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






