BECIL AIIMS Delhi Recruitment | ఎయిమ్స్‌లో 155 పోస్టులు
BECIL AIIMS Delhi Recruitment 2023 | న్యూఢిల్లీ( AIIMS Delhi) లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కార్యాలయాల్లో.. డేటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్, రేడియోగ్రాఫర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి, పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 155
పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్, రేడియోగ్రాఫర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ తదితరాలు.
అర్హతలు : 12వ తరగతి, పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 12
వెబ్సైట్ : https://www.becil.com/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






