Balmer Lawrie Recruitment 2023 | బమర్లారీలో మేనేజర్ పోస్టులు
Balmer Lawrie Recruitment 2023 | అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని బమర్లారీ అండ్ కో లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 13 ఏండ్ల పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 27
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు .
అర్హతలు : పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు 1 నుంచి 13 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 32 నుంచి 47 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : రూ.40000 నుంచి రూ.2.2లక్షలు
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 21
వెబ్సైట్ : www.balmerlawrie.com
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






