AIIMS Guwahati Recruitment | ఎయిమ్స్ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు
AIIMS Guwahati Faculty Recruitment 2023 | బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, యూరాలజీ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అస్సాం గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ డిగ్రీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 100
పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: డెర్మటాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, పెడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, హెమటాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ డిగ్రీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
చివరి తేది: ఏప్రిల్ 30
వెబ్సైట్ : https://aiimsguwahati.ac.in/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






