AIIMS DEOGHAR Recruitment | ఎయిమ్స్ దేవ్ఘర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS DEOGHAR Recruitment 2023 | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఝార్ఖండ్ దేవ్ఘర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 12
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) :
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 33 ఏండ్లు మించకూడదు.
ఎంపిక : ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆఫ్లైన్లో
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.3000; ఓబీసీలకు రూ.1000.
చివరి తేదీ: ఏప్రిల్ 12
వెబ్సైట్: www.aiimsdeoghar.edu.in
Previous article
AIIMS Bathinda Recruitment | ఎయిమ్స్ భటిండాలో ఉద్యోగాలు
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






