డీఆర్డీఓలో 1901 ఖాళీలు
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)లో కింది పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంట్రీ టెస్ట్ సెప్టెం-10/డీఆర్టీసీ ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 1901
వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బీ-1075, టెక్నీషియన్ ఏ-826 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 23
వెబ్సైట్: https://www.drdo.gov.in
- Tags
- DRDO
- jobs
- jobs notification
Previous article
Be thorough with ratio & proportion problems
RELATED ARTICLES
Latest Updates
మెదడు, శరీరభాగాలకు మధ్య సంధాన కర్తగా పనిచేసేది?
పెంబర్తి లోహ హస్తకళ.. ఇత్తడి మెటల్ షీట్ భళా
చేతన, అచేతనాలను మూల సూత్రాలుగా ఎంచుకున్న వాదాలు?
ఈశాన్యంలో అత్యల్పం.. ఉత్తరాదిన అత్యధికం
10th Telugu Model Paper | పదో తరగతి తెలుగు మోడల్ పేపర్
ప్రపంచ శాకాహార దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
అనుపస్థితి భూస్వాములు… వ్యవసాయ మార్కెటింగ్ దశలు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IIT Tirupati Recruitment | తిరుపతి ఐఐటీలో ప్రొఫెసర్ పోస్టులు
TMREIS Adissions | మైనారిటీ స్కూల్స్లో ప్రవేశాలు