గురుకులాల్లో 149 పోస్టులు
తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలల్లో కింది పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
– మొత్తం ఖాళీలు:149
– పోస్టులు: పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్స్ (ఐఐటీ-జేఈఈ, నీట్‌కు శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీలకు సహాయంగా)
– సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ
– దరఖాస్తు: ఆన్లైన్లో
– చివరితేదీ: జూలై 23
– వెబ్సైట్: http://www.tgtwgurukulam.telangana.gov.in
Previous article
Know the monsoon effect on Telangana State
Next article
భారత సైన్యంలో డెంటల్ కార్ప్స్పోస్టుల భర్తీ
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






