Family under the new Land Acquisition Act | నూతన భూసేకరణ చట్టం ప్రకారం కుటుంబం అంటే?
పాలిటీ
1. LARR ACT-2013 ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాకు చెందిన ఎస్సీ, ఎస్టీ నిర్వాసితుల ప్రత్యేక రక్షణలు గుర్తించండి.
1) సాధ్యమైనంతవరకు షెడ్యూల్డ్ ఏరియాలో భూ సేకరణ చేయవద్దు. అనివార్య పరిస్థితుల్లో చేయవలసి వస్తే PESA-1996 అటవీ హక్కుల చట్టాలకు లోబడి భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలి
2) షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నిరాక్షిశయులయ్యే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జీవనాధార భత్యాన్ని సాధారణ కుటుంబాల కన్నా రూ. లక్ష ఎక్కువ చెల్లించాలి
1) 1 2) 2 3) 1, 2 4) ఏదీకాదు
2. LARR ACT-2013ను సవరించడం కోసం బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టింది?
1) 20-2-2015 2) 24-2-2015
3) 24-3-2015 4) 2-7-2015
3. కింది వాటిలో సరైనది గుర్తించండి.
1) LARR ACT-2013 ప్రకారం ప్రభావితులు వరుసగా నిరాక్షిశయులైన వారికి ప్రభుత్వం ప్రత్యేక నష్టపరిహారం చెల్లిస్తుంది
2) LARR ACT-2013 ప్రకారం నిరాక్షిశయులైన ఎస్సీ, ఎస్టీలకు పునరావాసం కల్పించిన ప్రాంతంలో ఇంతకుముందున్న ప్రత్యేక హక్కులు రక్షించబడతాయి
1) 1 2) 2 3) 1, 2 4) ఏదీకాదు
4. కింది వాటిలో దేనివలన అత్యధిక ప్రజలు నిరాక్షిశయులయ్యారు?
1) గనుల తవ్వకం 2) ప్రాజెక్టుల నిర్మాణం
3) వన్యవూపాణి, జాతీయ పార్కులు 4) పరిక్షిశమలు
5. ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమం ఏ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగింది?
1) పోలవరం 2) కర్జన్
3) సర్దార్ సరోవర్ 4) ఆల్మట్టి
6. 2013లో భారత పార్లమెంట్ సెక్రటరీ విడుదల చేసిన ‘డిస్ప్లేస్మెంట్, రిహాబిలి ఆఫ్ పీపుల్ డ్యూ టు డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ పత్రంలో అభివృద్ధి కార్యక్షికమాల వలన నిరాక్షిశయులైనవారి సంఖ్య ఎంతగా గుర్తించింది?
1) 20.8 మిలియన్లు 2) 15 మిలియన్లు
3) 50 మిలియన్లు 4) 25 మిలియన్లు
7. జతపర్చండి.
1) సింగూరు ఎ) టాటా నానో
2) మిడ్నాపూర్ బి) సెజ్
3) సోంపేట సి) థర్మల్ పవర్
4) జగత్ సింగ్‌పూర్ డి) పోస్కో
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
8. దేశంలో మొదటి భూసేకరణకు సంబంధించిన చట్టం ఏ ప్రావిన్స్‌కి వర్తించేలా చేశారు?
1) మద్రాస్ 2) బాంబే 3) బీహార్ 4) బెంగాల్
9. LARR యాక్ట్-2013కు సంబంధించి సరికానిదేది?
ఎ) గ్రామీణ ప్రాంతంలో భూమికి మార్కెట్ విలువకు అందులో ఉన్న ఆస్తుల విలువకు రెండు రెట్లు, పట్టణాల్లో నాలుగు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి
బి) భూసేకరణ ప్రక్రియ ప్రారంభమై ఇంకా నష్టపరిహారం పొందనివారికి కూడా LARR యాక్ట్-2013 వర్తిస్తుంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
10. LARR యాక్ట్-2013ని కేంద్రవూపభుత్వం తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించండి.
ఎ) LAA- 1894 ప్రకారం భూమి కోల్పోయేవారు ఏ విధంగా ప్రభావితమవుతున్నప్పటికీ ప్రభుత్వం బలవంతంగా భూమిని సేకరించడం
బి) LAA- 1894 ప్రకారం స్థానవూభంశానికి గురైనవారికి రీ సెటిల్మెంట్, రిహాబిలి సదుపాయం లేకపోవడం
సి) LAA- 1894ని 2007లో సవరించినప్పటికీ అనేక లోపాలు ఉండటంతో LARR యాక్ట్-2013ని తీసుకురావాల్సి వచ్చింది
1) ఎ, బి 2) బి, సి 3) పైవన్నీ 4) ఎ, సి
11. Risk Safe guards and Reconstruction అనే గ్రంథాన్ని రచించిందెవరు?
1) మ్కైర్ 2) మైఖేల్ సెరెనియా
3) రామ్ అహూజా 4) వాల్టర్ ఫెర్నాండెజ్
12. LARR Act -2013 బిల్లుకు సంబంధించి సరైనవాటిని గుర్తించండి.
ఎ) ఈ బిల్లుని 2001 సెప్టెంబర్ 7న లోక్‌సభలో ప్రవేశపెట్టారు
బి) ఈ బిల్లుని 2013 సెప్టెంబర్ 4న రాజ్యసభ ఆమోదించింది
సి) ఈ బిల్లుని 2013 సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆమోదించారు
డి) ఈ బిల్లు 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) పైవన్నీ 4) సి, డి

13. తెహ్రీ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు?
1) గంగా 2) భగీరథ 3) నర్మద 4) సింధు
14. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌కు మరో పేరు?
1) రాజీవ్‌సాగర్ 2) ఇందిరాసాగర్
3) అంబేద్కర్ 4) ఇందిరా ప్రియదర్శిని
15. జతపర్చండి.
1) ఓబులాపురం ఎ) బాకై్సట్
2) చింతపల్లి బి) ఐరన్
3) ఘజియాబాద్ సి) దాద్రిగ్లాస్
4) జగత్పూర్ డి) స్టీల్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
16. 1894 భూసేకరణ చట్టం ఏ ప్రాంతాలకు వర్తించదు?
ఎ) హైదరాబాద్ బి) మైసూర్
సి) ట్రావెన్కోర్ డి) జమ్ముకశ్మీర్
1) ఎ, బి, సి 2) పైవన్నీ
3) బి, సి, డి 4) ఎ, సి, డి
17. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మిడ్నాపూర్ జిల్లాలోని నందిక్షిగామ్ ప్రజలు దేనికి వ్యతిరేకంగా పోరాడారు?
1) సెజ్ 2) నానో కార్ల కంపెనీ
3) స్టీల్ కంపెనీ 4) పవర్ ప్రాజెక్టు
18. నీటి ప్రాజెక్టుల నిర్మాణం వలన ఎక్కువగా నిరాక్షిశయులయ్యింది ఎవరు?
1) సాధారణ ప్రజలు 2) గిరిజనులు
3) వ్యవసాయదారులు 4) వ్యవసాయ కూలీలు
19. ఏ ప్రాజెక్టు నిర్మాణం వలన అత్యధిక జనాభా నిరాక్షిశయులయ్యారు?
1) భాక్రానంగల్ 2) డామన్-గంగా
3) సర్దార్ సరోవర్ 4) తుంగభద్ర
20. The Right to Fair Compensation & Transparency in Land Acquisition, Rehabilitation&Resettlement చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 2014 2) 1894 3) 2007 4) 2013
21. నూతన భూసేకరణ చట్టం ప్రకారం కుటుంబం అంటే?
1) ఒక వ్యక్తి భార్య, అతని మైనర్ పిల్లలు, అతనిపై ఆధారపడిన మైనర్ సోదరి, సోదరులు
2) ఒక వ్యక్తి భార్య, అతని మైనర్ పిల్లలు, అతని తల్లిదంవూడులు
3) ఒక వ్యక్తి భార్య, అతని మేజర్ పిల్లలు, అతనిపై ఆధారపడిన మైనర్ సోదరి, సోదరులు
4) ఒక వ్యక్తి భార్య, అతని మైనర్ పిల్లలు, అతనిపై ఆధారపడిన మేజర్ సోదరి, సోదరులు
22. నూతన భూ సేకరణకు సంబంధించి వాస్తవికాంశాల్ని గుర్తించండి.
ఎ) కేంద్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం భూ సేకరణ చేసేటప్పుడు కూడా అధికారం కేంద్రవూపభుత్వానిదే
బి) కేంద్రపాలిత ప్రాంతాల్లో భూ సేకరణ అధికారం కేంద్రవూపభుత్వానిదే, కానీ ఢిల్లీ, పాండిచ్చేరిలో భూ సేకరణ అధికారం ఆ కేంద్రపాలిత ప్రాంతాలదే
సి) ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో భూ సేకరణ చేయాల్సి వస్తే భూ సేకరణ అధికారం కేంద్రవూపభుత్వానిదే
డి) ఈ చట్టం ప్రకారం కలెక్టర్‌కు పూర్తి అధికారాలున్నాయి
1) పైవన్నీ 2) బి, సి, డి 3) ఎ, బి, సి 4) ఎ, సి
23. నూతన భూ సేకరణ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో భూ సేకరణ చేపట్టాలంటే ఎవరి అనుమతి పొందాలి?
1) గ్రామపంచాయతీ 2) మండల పరిషత్
3) షెడ్యూల్డ్ తెగల కమిషన్ 4) తహసీల్దార్
24. నూతన భూ సేకరణ చట్టానికి సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.
ఎ) రక్షణ, జాతీయ రహదారులు, రైల్వేలు, న్యూక్లియర్ ప్రాజెక్టు, పేదల ఇండ్ల నిర్మాణం, పారిక్షిశామిక వాడల నిర్మాణం కోసం భూ సేకరణ చేస్తున్నప్పుడు భూ యజమాని అనుమతి తప్పనిసరి తీసుకోవాలి
బి) భూ సేకరణ వలన స్థానవూభంశం చెందినవారికి ప్రభుత్వం నుంచి పొందిన నష్టపరిహారానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
25. నూతన భూ సేకరణ చట్టానికి సంబంధించి కింది వాటిని క్రమపద్ధతిలో అమర్చండి.
ఎ) RR కమిటీ పరిశీలన అనంతరం RR స్కీం ఆమోదం కోసం కమిషనర్‌కి పంపుతారు
బి) నోటిఫికేషన్ తేదీ నుంచి 12 నెలల్లోపు పునరావాస పునర్ ఉపాధిని కమిషనర్ ప్రకటిస్తాడు
సి) భూమిని కోల్పోయినవారికి నష్టపరిహారాన్ని 3 నెలల్లోపు చెల్లిస్తారు
డి) పునరావాస పునర్ ఉపాధికి సంబంధించి చెల్లింపులను 6 నెలల్లోపు చేస్తారు
1) బి, సి, డి, ఎ 2) సి, డి, ఎ, బి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, బి, డి
26. జాతీయ పునరావాస విధానం రూపకల్పనకు సంబంధించి ప్రభుత్వానికి శాసనపరమైన, విధానపరమైన సలహాలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం 2004లో ఏర్పాటు చేసిన కమిటీ?
1) నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్
2) నేషనల్ రిహాబిలి కౌన్సిల్
3) నేషనల్ రీ సెటిల్మెంట్ కౌన్సిల్
4) నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ రిహాబిలి
27. జాతీయ పునరావాస విధానం కోసం ఏర్పడిన కమిటీ సూచనలను గుర్తించడి.
ఎ) బలవంతంగా భూ సేకరణ చేయరాదు
బి) స్థానవూభంశం తప్పనిసరైనప్పుడు ప్రభావిత కుటుంబాలను స్పష్టంగా నిర్వహించాలి
సి) ప్రభావితులకు చెల్లించే పరిహారం న్యాయబద్ధంగా ఉండాలి
డి) భూ సేకరణ సమయంలో ప్రభుత్వాలిచ్చే హామీలు వాస్తవంగా, ఆచరణాత్మకంగా ఉండాలి
1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) పైవన్నీ 4) ఎ, డి
28. కింది వాటిలో నూతన భూ సేకరణ చట్టం- 2013 పూర్తి పేరేమిటి?
1) Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation & Resettlement Act
2) Right to compensation & Transparency in Land Acquisition Rehabilitation & Resettlement Act
3) Right to Fair Compensation & Transparency in Land Acquisition, Resettlement & Rehabilitation
4) New Land Acquisition Act 2013
29. ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలి అండ్ రీ సెటిల్మెంట్ అథారిటీకి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ) ఈ అథారిటీలో ఒకే సభ్యుడు ఉంటాడు
బి) ఇతని పదవికాలం మూడేండ్లు లేదా 65 ఏండ్ల వయస్సు (ఏది ముందు అయితే అది)
సి) ఈ అథారిటీ అధికారి సర్వీస్ కండిషన్స్‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది
1) ఎ, బి 2) బి, సి 3) పైవన్నీ 4) ఎ, సి
30. ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలి అండ్ రీ సెటిల్మెంట్ అథారిటీ అధికారి అర్హతలను గుర్తించండి.
1) జిల్లా జడ్జిగా అనుభవం ఉండాలి
2) 7 ఏండ్లు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలి
3) పై రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి
4) పై రెండు ఉండాలి
31. ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలి అండ్ రీ సెటిల్మెంట్ అథారిటీ అధికారికి సంబంధించి సరైనవాటిని గుర్తించండి.
ఎ) ప్రిసైడింగ్ అధికారి తన రాజీనామా పత్రాన్ని సంబంధిత ప్రభుత్వానికి అందజేస్తాడు
బి) ప్రిసైడింగ్ అధికారి దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా ప్రభుత్వం తొలగించవచ్చు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






