Newly added elements to fundamental rights | ప్రాథమిక హక్కులకు కొత్తగా చేర్చిన అంశాలు
-97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో 19(1)(సి) సహకార సంఘాలను ఏర్పర్చుకునే స్వేచ్ఛ పొందుపర్చారు.
-ప్రకరణ 15లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించారు.
-ప్రకరణ 16(4) 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 1995లో ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్.
-ప్రకరణ 21(ఎ) విద్యాహక్కు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో కల్పించారు.
-ప్రకరణ 31(ఎ), (బి), (సి) మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1950లో చేర్చిన ఆస్తిహక్కుకు కొన్ని పరిమితులు విధించారు.
తొలగించినవి
-ప్రకరణ 19(1) ఎఫ్
-ప్రకరణ 31 ఆస్తిహక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తొలగించారు.
Previous article
Fundamental rights | ప్రాథమిక హక్కులు
Next article
కాకతీయుల పరిపాలన-ముఖ్యాంశాలు
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






