బీజింగ్‌లో జరిగిన 2022 వింటర్ ఒలింపిక్స్ అధికార నినాదం ?
కార్స్24 ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది?
# కోటక్ మహింద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ
2022 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా జరిగిన కవాతులో ఏ రాష్ట్ర శకటానికి ఉత్తమ అవార్డు లభించింది?
#ఉత్తరప్రదేశ్
బీజింగ్‌లో జరిగిన 2022 వింటర్ ఒలింపిక్స్ అధికార నినాదం ?
#టుగెదర్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్
2022 సంవత్సరాన్ని ‘టైగర్ సంవత్సరం’గా నిర్వహించిన దేశం?
# చైనా
మలేరియా తొలి టీకాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
#ప్రపంచంలోనే తొలి మలేరియా వ్యాక్సిన్ ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01 వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఇది నాలుగు డోసుల వ్యాక్సిన్. ఐదు నెలల వయస్సులో తొలి డోసు వేస్తారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆఫ్రికాలోని ఘనా, కెన్యా, మలావీ దేశాల్లో ఇప్పటికే ఈ టీకాను పరీక్షించారు. అక్కడ మెరుగైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ను విస్తృతంగా వినియోగించవచ్చని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది.
బల్గేరియా అధ్యక్షుడిగా రుమెన్
# బల్గేరియా అధ్యక్షుడిగా రుమెన్ రదేవ్ జనవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష బాధ్యతలు
రదేవ్ చేపట్టడం ఇది రెండోసారి. తొలిసారి 2017, జనవరి 22న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?